Why do we Apply Tilak on the forehead?
Author :
kedar
Applying Tilak on the forehead”
Tilak is a ritual mark on the forehead. It can be put in many forms as a sign of blessing, greeting or auspiciousness. Applying Tilak on the forehead is a very important and mandatory ritual custom followed by the Hindus. Women should always put this tilak at the center of the forehead, the place in between the two eyebrows. Many of the males belonging to the orthodox communities would also put tilak on their foreheads.
Possible Reason: Hinduism is very much concerned about this custom and I myself faced a great opposition from my family members if I have not put tilak by mistake. This is considered as a evil practice if women do not put tilak.
Scientific Reason: The tilak (not every tilak, only "గంధం (Gandham)") is applied on the spot between the brows which is considered the seat of latent wisdom and mental concentration. This spot present in between the eyebrows is said to have the nerve connection to the brain. And putting tilak in this spot regularly would stimulate this spot and helps us to have good concentration and mental concentration and also acts as a coolant.
మందపల్లి
Author :
veeresh
మందపల్లి
శనిగ్రహ భాధలను గురించి మనకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.శనిగ్రహ పీడితులైన వారి భాదలను తీర్చడానికి శనీశ్వర క్షేత్రాలు కొన్ని మనదేశం లో వెలసాయి.అటువంటి క్షేత్రాలలో ఒకటై మరియు మన రాష్ట్రంలో గల ఎకైక శనిక్షేత్రంగా వెలుగొoదుతున్న మందపల్లి క్షేత్రం గురించి దాని ప్రాముఖ్యతను గురించి తెలుసుకుoదాం.
ఈ క్షేత్రానికి హైదరాబాద్ నుండి విజయవాడ నుండి వైజాగ్ నుండి మరియు అన్ని ముఖ్య పట్టణాల నుండి యాత్రికులు రావటానికి అన్ని రకాల బస్సు సౌకర్యాలు ఉన్నాయి.రైల్ ద్వారా చేరుకోదలచిన వారు కాకినాడ లేదా రాజమoడ్రిలో దిగి అక్కడ నుండి బస్సు లో చేరుకోవచ్చు.
స్థల పురాణం : ఒకసారి మహాశివుడు మరియు శని సంభాషనలాడుకోనుచుండగా , శివుడు తనకు శని పీడ ఉండబోదని ఎందుకంటె తాను ఈ ప్రపంచానికి లయ కారకుడినని చెప్పాడు. దానికి శని అంగీకరించలేదు.వారిద్దరి మధ్య మాటల యుద్ధం మొదలై అది చివరకు బల పరీక్ష దాక వెళ్ళింది.
అప్పుడు శివుడు నేను నీకు రేపు ఉదయం వరకు సమయం ఇస్తున్నాను.నీ ప్రభావాన్ని నాపై ప్రసరించు అని అన్నాడు.తరువాతి రోజు ఆ మహాశివుడు శని పీడ నుండి తప్పిoచుకొనటానికి ఒక కీకారణ్యంలో పొదల మధ్యన దాక్కొన్నాడు.తరువాతి రోజు సూర్యోదయం కాగానే అక్కడనుండి బయటకు రాగా శని తానై బల పరీక్ష లో నగ్గినట్టుగా ప్రకటించాడు.శివుడు కోపంతో తనపై శని ప్రభావం అసలు పడలేదని కాబట్టి తనేనగ్గనన్నాడు.అందుకు శని మహాశివ ఈ ప్రపంచానికే లయకారకుడైన శివుడు కేవలం శని పీడను తప్పిoచుకొనటానికై ఒక అడవిలో గడిపాడు కాబట్టి తానే నగ్గినట్టు ప్రకటించాడు.ఆ మహాశివుడు శని సమయస్పూర్తి కి మిక్కిలి సంతోషించి అతనికి శివుడు తన ఆత్మలింగాన్ని ఇచ్చాడు.ఆ ఆత్మలింగాన్ని శనిదేవుడు ఎంతో భక్తి తో పుజించానారంభించాడు.ఆ శివలిoగేమె ఈ మందపల్లి శనీశ్వరుడిగా ప్రసిద్ధి కెక్కాడు.
ఇక్కడి శనీశ్వరుడికి భక్తులు తమకు శనిభాధలు తొలగి పోవాలని తైలాభిషేకం చేస్తుంటారు. శనిదేవుడికి ఎంతో ఇష్టమైన నీలి వస్త్రాలతో శివలిoగాన్ని కప్పుతారు.
శని భాధలను అనుభవిస్తున్న వారె కాక అందరు ఈ క్షేత్రాన్ని దరించి తరిoచ ప్రార్ధన.
ఈ పై ఆర్టికల్ ఫై మీ సలహాలను మరియు అభిప్రాయాలను దయచేసి క్రిందున్న బాక్స్ లో రాసి మాకు దిశా నిర్దేశo చేయ ప్రార్ధన.
ఆలయ ముఖ ద్వారము |
శనిగ్రహ భాధలను గురించి మనకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.శనిగ్రహ పీడితులైన వారి భాదలను తీర్చడానికి శనీశ్వర క్షేత్రాలు కొన్ని మనదేశం లో వెలసాయి.అటువంటి క్షేత్రాలలో ఒకటై మరియు మన రాష్ట్రంలో గల ఎకైక శనిక్షేత్రంగా వెలుగొoదుతున్న మందపల్లి క్షేత్రం గురించి దాని ప్రాముఖ్యతను గురించి తెలుసుకుoదాం.
మందపల్లి శనీశ్వరుడు |
స్థల పురాణం : ఒకసారి మహాశివుడు మరియు శని సంభాషనలాడుకోనుచుండగా , శివుడు తనకు శని పీడ ఉండబోదని ఎందుకంటె తాను ఈ ప్రపంచానికి లయ కారకుడినని చెప్పాడు. దానికి శని అంగీకరించలేదు.వారిద్దరి మధ్య మాటల యుద్ధం మొదలై అది చివరకు బల పరీక్ష దాక వెళ్ళింది.
ఆలయ ఆవరణం |
మందపల్లి శనీశ్వరుడు |
అప్పుడు శివుడు నేను నీకు రేపు ఉదయం వరకు సమయం ఇస్తున్నాను.నీ ప్రభావాన్ని నాపై ప్రసరించు అని అన్నాడు.తరువాతి రోజు ఆ మహాశివుడు శని పీడ నుండి తప్పిoచుకొనటానికి ఒక కీకారణ్యంలో పొదల మధ్యన దాక్కొన్నాడు.తరువాతి రోజు సూర్యోదయం కాగానే అక్కడనుండి బయటకు రాగా శని తానై బల పరీక్ష లో నగ్గినట్టుగా ప్రకటించాడు.శివుడు కోపంతో తనపై శని ప్రభావం అసలు పడలేదని కాబట్టి తనేనగ్గనన్నాడు.అందుకు శని మహాశివ ఈ ప్రపంచానికే లయకారకుడైన శివుడు కేవలం శని పీడను తప్పిoచుకొనటానికై ఒక అడవిలో గడిపాడు కాబట్టి తానే నగ్గినట్టు ప్రకటించాడు.ఆ మహాశివుడు శని సమయస్పూర్తి కి మిక్కిలి సంతోషించి అతనికి శివుడు తన ఆత్మలింగాన్ని ఇచ్చాడు.ఆ ఆత్మలింగాన్ని శనిదేవుడు ఎంతో భక్తి తో పుజించానారంభించాడు.ఆ శివలిoగేమె ఈ మందపల్లి శనీశ్వరుడిగా ప్రసిద్ధి కెక్కాడు.
ఇక్కడి శనీశ్వరుడికి భక్తులు తమకు శనిభాధలు తొలగి పోవాలని తైలాభిషేకం చేస్తుంటారు. శనిదేవుడికి ఎంతో ఇష్టమైన నీలి వస్త్రాలతో శివలిoగాన్ని కప్పుతారు.
శని భాధలను అనుభవిస్తున్న వారె కాక అందరు ఈ క్షేత్రాన్ని దరించి తరిoచ ప్రార్ధన.
ఈ పై ఆర్టికల్ ఫై మీ సలహాలను మరియు అభిప్రాయాలను దయచేసి క్రిందున్న బాక్స్ లో రాసి మాకు దిశా నిర్దేశo చేయ ప్రార్ధన.
అందమైన ప్రకృతి |
ఆలయ ఆవరణం |
About
Author :
kedar
ManaAPdarshini is developed with a motive to be informative to users.
Reader friendly topics are published in ManaAPdarshini to promote interests among all the users & participants.
Our efforts in ManaAPdarshini is to provide quality information in such a way that it caters the needs and interests of the users / participants / visitors.
Participate in the activities of ManaAPdarshini and contribute in developing and expanding this to the higher extent.
Yours Truly,
G.Naga Veereswara Sarma (Administrator)
Kedarnadh S (Administrator)
Link 1
Author :
kedar
Subscribe to:
Posts (Atom)
featured-content
Social Icons
Ads 468x60px
Social Icons
Featured Posts
Search
Total Pageviews
Followers
Contents
- About (1)
- Alampuram (1)
- bhetala kathalu (2)
- Holy Places (6)
- Holy Places in Coastal Andhra (6)
- Holy Places in Rayalaseema (3)
- Panchatantra Kathalu (2)
- Science in Indian Traditional Systems (4)