సామర్లకోట
సామర్లకోట గ్రామం తూర్పు గోదావరి జిల్లా లో కాకినాడ కు 16.కి.మీ దూరంలో ఉంది.హైదరాబాద్ నుంచి వచ్చేవారు గౌతమి ఎక్స్ ప్రస్ ఎక్కి కాకినాడ లో దిగి అక్కడ నుంచి సులభంగా సామర్లకోట చేరుకోవచ్చు.
ఈ సామర్లకోట క్షేత్రం మన రాష్ట్రం లోని పంచారామాలలో ఒక్కటి.ఈ క్షేత్రం మన రాష్ట్రం లోని ఎక్కువ వైశాల్యం గల దేవాలయలలో ఒక్కటి.ఈ క్షేత్రాన్ని చోళ రాజు అయిన భీమ ఈ క్షేత్రాన్ని నిర్మించారు.వారి తరువాత ఈ క్షేత్రానికి రెడ్డి రాజులు విశేష ఆస్తులను సమర్పించారు.ఈ ఆలయ శిలాశాసనాల ఫై వారి వైభవాన్ని గూర్చి వివరంగా వ్రాసారు.
ఈ ఆలయానికి ఎత్తైన రెండు ప్రాకారములు ఉన్నాయి.ఆలయం రెండవ ప్రకారం మధ్యన నెలకొని ఉంది.ఈ ఆలయ గర్భాగ్రుహం లో శివుడు భీమేస్వరునిగా కొలువై ఉన్నాడు.ఎక్కడి శివలింగం దాదాపు 9 అడుగుల ఎత్తులో ఉంటుంది.ఈ శివలింగం రెండు అంతస్తులు విస్తరించి ఉన్దిభాక్తులు ముందర మొదటి అంతస్తులో ఉన్న శివలింగాన్ని దర్శించుకొని తరువాత రెండవ అతస్తునకు వెళ్తారు.
ఈ సామర్లకోట పంచ్రమాలలో ఒక్కటై మన రాష్ట్రము లో
0 comments:
Post a Comment