భేతాళ కథలు
మనం భేతాళ కథల గురించి వినే ఉంటాం.చందమామ పుస్తకాలలో కథలుగా చూసే ఉంటాం. కానీ ప్రస్తుతo ఆ కథలకు సంబందించిన అంతగా వాడుకలో లేవు.అ కథలలోని మానవీయ విలువలు అందరికి తెలియాలనే ఉద్దేశంతో ఆ కథల నన్నిటిని ఈ బ్లాగ్ లో పొండుపరుచు చున్నాము.
పూర్వ కాలం అనగా ఇప్పటికి 16 వందల సంవత్సరాల క్రిందట ఉజ్జయిని నగరాన్ని చంద్రగుప్త అదిత్యుడనే రాజు పాలించేవాడు.ఈ రాజుకు చంద్రవర్ణ అజు అదిత్యుడనే పేరు కూడా ఉంది.

0 comments:
Post a Comment